AP: పవన్, చంద్రబాబులపై మండిపడ్డ మంత్రి జోగి రమేష్

AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుని ఎన్ని జాకీలు పెట్టి లేపాలనుకున్నా..పవన్ కళ్యాణ్ కు సాధ్యం కాదని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Aug 28, 2022, 10:30 PM IST

AP Minister Jogi Ramesh criticized Pawan Kalyan and Chandrababu

Video ThumbnailPlay icon

Trending News