Asaduddin Owaisi on Atiq Ahmed Murder Case: అతిక్ అహ్మద్ మర్డర్ కేసుపై అసదుద్దీన్ ఒవైసి స్పందన

Asaduddin Owaisi on Atiq Ahmed Murder Case: గ్యాంగ్‌‌స్టర్‌ అతిక్ అహ్మద్ సోదరుల హత్యలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. యూపీలో శాంతిభద్రతల పరిరక్షణలో సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విఫలమయ్యారని మండిపడ్డారు. 

  • Zee Media Bureau
  • Apr 17, 2023, 05:04 AM IST

Asaduddin Owaisi reacts to Atiq Ahmed and Ashraf Murder case: అతిక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ పోలీసు కస్టడీలో ఉండగా హత్యలకు గురయ్యారని.. ఇలా హత్యలు జరుగుతున్న సమాజంలో న్యాయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏముంది అని ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసి ఇంకా ఏమేం అన్నారంటే..

Video ThumbnailPlay icon

Trending News