Asaduddin Owisi : మీడియాపై ఓవైసీ ఫైర్

Asaduddin Owisi : ప్రతీ విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్‌తో తమను పోల్చి చూడటం తగదని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ. తమ దేశభక్తిపై అనుమానం అక్కర్లేదని అన్నాడు. తమను అవమానించేలా మీడియాపై వస్తోన్న వార్తలపై ఓవైసీ మండిపడ్డాడు.

  • Zee Media Bureau
  • May 2, 2023, 01:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News