Atiq Ahmed Shot dead live visuals: ఆతిఖ్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లను కాల్చి చంపిన దుండగులు

Atiq Ahmed Shot Dead: ఉత్తర్ ప్రదేశ్‌లో మాఫియా నుంచి రాజకీయ నాయకుడి అవతారమెత్తిన ఆతిక్ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్ అహ్మద్‌లను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ప్రయాగ్ రాజ్‌లో ఆతిక్ అహ్మద్, అశ్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షలకు తీసుకెళ్లే క్రమంలో పోలీస్ జీపు దిగిన తరువాత ఆ ఇద్దరూ మీడియాతో మాట్లాడుతుండగానే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టిస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 16, 2023, 02:53 AM IST

Atiq Ahmed Shot Dead: పోలీసుల అదుపులో ఉన్న సోదరులు ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే వెనుకవైపు నుంచి వచ్చిన వ్యక్తి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీతో షూట్ చేసిన దృశ్యాలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News