Bainsa Bandh updates: ప్రశాంతంగా బైంసా బంద్

Bainsa Bandh updates:గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ.. భైంసా పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భైంసాలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దుకాణాల యాజమానులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

  • Zee Media Bureau
  • Aug 27, 2022, 05:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News