Bairi Naresh: పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్న బైరి నరేష్

తాను ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యలు చేశానని బైరి నరేష్ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. అతని రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 09:28 PM IST

తాను ఉద్దేశపూర్వకంగానే అయ్యప్ప స్వామి మీద వ్యాఖ్యలు చేశానని బైరి నరేష్ ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. అతని రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News