Ganesh immersion: గణేష్ వేషధారణలో నిమజ్జనంకు వచ్చిన బుడ్డొడ్డు..

Ganesh immersion: గణపతి నిమజ్జనం కన్నుల పండుగగా  నడుస్తోంది. గణనాథులు ట్యాంక్ బండ్ కు క్యూ కట్టాయి.

  • Zee Media Bureau
  • Sep 17, 2024, 11:00 PM IST

Ganesh visarjan: హైదరబాద్ లో గణపయ్యల నిమజ్జనం కోలాహాలం నడుస్తోంది. ఎక్కడ చూసిన గణేషులే దర్శనమిస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News