Veera Simha Reddy Pre Release: వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదిక మార్పు

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు వేదికగా నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయం తీసుకుంది. ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన అంటే రేపు నిర్వహిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 

  • Zee Media Bureau
  • Jan 5, 2023, 04:59 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు వేదికగా నిర్వహించాలని సినిమా యూనిట్ ముందుగా నిర్ణయం తీసుకుంది. ఒంగోలులోని ఏబీఎం కాలేజీ గ్రౌండ్స్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన అంటే రేపు నిర్వహిస్తున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. 

Video ThumbnailPlay icon

Trending News