Bandi Sanjay : అమిత్ షా సభకు బండి సంజయ్ ఏర్పాట్లు

Bandi Sanjay : చేవెల్లలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభ సంచలన కావాలని బండి సంజయ్ అన్నారు. లక్షకు పైగా కార్యకర్తలు హాజరవ్వాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. నేతలందరితోనూ బండి సంజయ్ సమీక్షలు జరిపారు.

  • Zee Media Bureau
  • Apr 22, 2023, 09:03 PM IST

Video ThumbnailPlay icon

Trending News