Bharat Jodo Yatra: తెలంగాణలో రెండోరోజు కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర!

Bharat Jodo Yatra 2nd Day: Rahul Gandhi Bharat Jodo Yatra countinues in Telangana. తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది.

  • Zee Media Bureau
  • Oct 29, 2022, 12:46 PM IST

Rahul Gandhi's Padayatra in Telangana. తెలంగాణలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతోంది. భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో నిన్న ప్రవేశించింది. రెండో రోజు భారత్‌ జోడో యాత్ర మరికల్ నుంచి ప్రారంభమైంది. దేవగద్ర, మన్యంకొండ మీదుగా ధర్మాపూర్ వరకు యాత్ర కొనసాగనుంది.

Video ThumbnailPlay icon

Trending News