Bandi Sanjay: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అభిమానులు ట్రోలింగ్

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్లేస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై బండి సంజయ్ అనుచరులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jul 2, 2023, 03:25 PM IST

Video ThumbnailPlay icon

Trending News