Boora Narsaiah Goud: టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదు: బూర నర్సయ్య గౌడ్

టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు బీజేపీ నాయకుడు బూర నర్సయ్య గౌడ్. ఆ పార్టీలోని నాయకులందరూ కోవర్టులేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Zee Media Bureau
  • Nov 8, 2022, 05:47 PM IST

టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు బీజేపీ నాయకుడు బూర నర్సయ్య గౌడ్. ఆ పార్టీలోని నాయకులందరూ కోవర్టులేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Video ThumbnailPlay icon

Trending News