Brother Killed Sister: చెల్లెను రోకలిబండతో కొట్టి చంపిన అన్న..

Brother Killed Sister: చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన సోదరుడు ఆమెను రోకలిబండతో హత్య చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది. 

  • Zee Media Bureau
  • Jul 26, 2023, 04:06 PM IST

Brother Killed Sister: చెల్లెలు సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన సోదరుడు ఆమెను రోకలిబండతో హత్య చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగింది. అంతేకాకుండా ఆ యువకు రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి.

Video ThumbnailPlay icon

Trending News