BRS: బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు పార్టీ నేతల కసరత్తు!

BRS Party Leaders to focus on expand BRS party.  దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు బీఆర్‌ఎస్ నేతలు సమయాత్తమయ్యారు. ఇందుకోసం పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 05:05 PM IST

The process of expansion of BRS party in the country has started. దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi) పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సమయాత్తమయ్యారు. ఇందుకోసం పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

Video ThumbnailPlay icon

Trending News