Pulla Reddy Grandson Eknath Reddy: వివాదాల్లో పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డి

Pulla Reddy Grandson Eknath Reddy: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఏక్‌నాథ్ రెడ్డి ఇంటికి చేరుకున్న పంజాగుట్ట పోలీసులు.. ఆయన భార్య ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోకి రానివ్వాలని, ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 08:56 PM IST

Pulla Reddy Grandson Eknath Reddy: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఏక్‌నాథ్ రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోకి రానివ్వాలని, ఆమెకు రక్షణ కల్పించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు పంజాగుట్ట పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆమెకు అనుకూలంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తూ ఆ ఆదేశాలను అనుసరించాల్సిందిగా ఏక్‌నాథ్ రెడ్డికి సూచించారు. ఈ క్రమంలో పోలీసులకు ఏక్‌నాథ్ రెడ్డి కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ పూర్తి వివరాలు ఈ కథనంలో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News