Complaint filed against dog's owner: కుక్కపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Complaint filed against dog's owner: కుక్కపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు 

  • Zee Media Bureau
  • Jun 6, 2022, 05:41 PM IST

Complaint filed against dog's owner: ఒక శునకం తనను పగపట్టి మరీ కరుస్తోందని.. అందుకు ఆ కుక్క యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది ? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు అనే వివరాలు తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

Video ThumbnailPlay icon

Trending News