Chiranjeevi: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి చిరంజీవి.. అతిరథ మహారథులకు ఆహ్వానం

Chiranjeevi Special Guest Chandrababu Naidu Taking Oath: చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతోపాటు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. ఇక జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు చిరంజీవికి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి రానున్నారు.

  • Zee Media Bureau
  • Jun 11, 2024, 04:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News