Chiranjeevi: తిరుమలలో చిరంజీవి కుటుంబం.. పుట్టినరోజుకు రాక

Chiranjeevi Visits Tirumala: తన పుట్టినరోజు సందర్భంగా సినీ హీరో చిరంజీవి తన కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరు కుటుంబం అక్కడి నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.

  • Zee Media Bureau
  • Aug 22, 2024, 01:13 AM IST

Video ThumbnailPlay icon

Trending News