APCID: మాజీ మంత్రి నారాయణ సంస్థల్లో సీఐడీ సోదాలు

హైదరాబాద్ లో ఏపీ సీఐడీ సోదాలు రాత్రి వరకూ కొనసాగాయి. మాజీ మంత్రి నారాయణ ఆఫీసుల్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. ఆయనకు చెందిన ఎన్ సిప్రా కంపెనీ నుంచి భారీగా నిధులు డైవర్ట్ అయినట్టు ఆరోపణలున్నాయి.

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 02:12 PM IST

CID searches in former minister Narayana's companies

Video ThumbnailPlay icon

Trending News