CM KCR: జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ అడుగులు.. రైతుబందు పథకంతోనే ప్లాన్!

CM KCR National Politics: Telangana CM KCR steps towards National Politics. జాతీయ రాజకీయాల వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ వడిడి అడుగులు వేస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 6, 2022, 04:52 PM IST

జాతీయ రాజకీయాల వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ వడిడి అడుగులు వేస్తున్నారు. తెలంగాణాలో సక్సెస్ ఇచ్చిన రైతుబందుతోనే పాన్ ఇండియా లెవల్లో విజయం సాధించాలని చుస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీలతో కూడా భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి బీజేపీ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. పాన్ ఇండియా లెవల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు

Video ThumbnailPlay icon

Trending News