CM KCR Tour: నేడు రంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌!

CM KCR Tour: CM KCR to Visits Ranga Reddy today, inaugurate collectorate in kongarakalan. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. 

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 08:37 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నేడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ కొంగరకలాన్‌కు చేరుకుని సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. ఆపై సర్వమత ప్రార్థనలు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News