CM KCR: నేడు రంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR: ఇవాళ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరాకలాన్‌లో ఏర్పాటుచేసిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Aug 25, 2022, 02:18 PM IST

CM KCR Rangareddy tour: సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరాకలాన్‌లో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నాం కేసీఆర్ కొంగరాకలాన్‌కు చేరుకుంటారు. 

Video ThumbnailPlay icon

Trending News