Commercial Tax Department Officials Raids On Tonique Liquor Shops in Hyderabad Telangana.
Tonique Liquor Groups: పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ టానిక్ వైన్‌షాప్‌లలో అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా పన్నుకు సంబంధించిన పత్రాలను కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పరిశీలించారు. మొత్తం 11 స్టోర్‌లలో తనిఖీలు చేశారు.