Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో రెండో రోజుకు భారతకు పతకాల పంట

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పండ పండిస్తున్నారు.వెయిట్‌లిఫ్టర్ల  అద్భుత ప్రదర్శనతో శనివారం ఒక్కరోజే భారత్ కు మూడు పతకాలు వచ్చాయి. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది. 

  • Zee Media Bureau
  • Jul 31, 2022, 04:48 PM IST

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పండ పండిస్తున్నారు.వెయిట్‌లిఫ్టర్ల  అద్భుత ప్రదర్శనతో శనివారం ఒక్కరోజే భారత్ కు మూడు పతకాలు వచ్చాయి. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది. 

Video ThumbnailPlay icon

Trending News