CM Jagan : ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి: సీఎం వైఎస్‌ జగన్‌

AP CM Jagan : గృహనిర్మాణ శాఖ మీద సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని అన్నారు. వెంటనే పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 03:36 PM IST

Video ThumbnailPlay icon

Trending News