Amitabh Bachchan: బిగ్‌ బీ అమితాబ్‌కు రెండోసారి కరోనా

Amitabh Bachchan: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేర్చారు.
 

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 02:39 PM IST

Amitabh Bachchan: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు రెండో సారి కరోనా సోకింది. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 

Video ThumbnailPlay icon

Trending News