COVID-19 in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

COVID-19 in India: దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నిత్యం నమోదయ్యే కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు పూర్తి అదుపులో ఉంటోంది.

  • Zee Media Bureau
  • Oct 26, 2022, 10:33 AM IST

COVID-19 in India: ప్రపంచాన్ని గడగడ వణికించిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్యకు అత్యంత స్వల్పానికి పడిపోయాయి. పూర్తి వివరాల కోసం ఈ న్యూస్ రిపోర్ట్ చూడండి.

Video ThumbnailPlay icon

Trending News