Narayana Jumba Dance: డ్యాన్స్‌తో అదరగొట్టిన సీపీఐ నారాయణ

CPI National Secretary Narayana Dance:  విజయవాడ అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ హాల్లో యోగా చేసిన నారాయణ జుంబా ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ సభ్యులతో కలిసి స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

  • Zee Media Bureau
  • Mar 27, 2023, 11:48 PM IST

 

 

Video ThumbnailPlay icon

Trending News