Dammaiguda Child Missing: దమ్మాయి గూడాలో విషాదం నెలకొంది..!


Dammaiguda Child Missing: మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో బాలిక మిస్సైన ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.

  • Zee Media Bureau
  • Dec 16, 2022, 05:34 PM IST


Dammaiguda Child Missing: మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో బాలిక మిస్సైన ఘటన విషాదాంతమైంది. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బాలిక ఇందు.. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

Video ThumbnailPlay icon

Trending News