Danam Nagender: జీఎస్టీ విధానంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ నిరసన

MLA Danam Nagender: జీఎస్టీ రేట్ల పెంపుపై ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. 

  • Zee Media Bureau
  • Jul 20, 2022, 10:42 PM IST

MLA Danam Nagender: జీఎస్టీ రేట్ల పెంపుపై ఫిల్మ్‌నగర్‌ చౌరస్తాలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. 

Video ThumbnailPlay icon

Trending News