English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Allu Arjun Arrest

Allu Arjun Arrest

Sri Tej Health Condition: పుష్ప బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..!
Sri Tej Health Condition Mar 13, 2025, 11:28 AM IST
Sri Tej Health Condition: పుష్ప బాధితుడు శ్రీతేజ్ ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..!
Sri Tej Health Condition: పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజకు ఇంకా వెంటిలేటర్‌ పైనే చికిత్స కొనసాగుతోంది. ఈ విషాద సంఘటన చోటు చేసుకొని దాదాపు మూడు నెలలు గడిచిపోయింది. అతని కుటుంబానికి పుష్ప 2 మేకర్స్ తో పాటు అల్లు అర్జున్ కూడా అండగా ఉంటామని చెబుతూనే వారికి ఆర్ధిక సాయం అందించారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషయానికొస్తే..
Pushpa 2 Movie: మరో వివాదంలో పుష్ప2 మూవీ.. స్కూల్‌లో సగం మంది పాడైపోయారన్న హెడ్మాస్టర్.. స్టోరీ ఏంటంటే..?
Pushpa 2 Movie Feb 24, 2025, 11:17 AM IST
Pushpa 2 Movie: మరో వివాదంలో పుష్ప2 మూవీ.. స్కూల్‌లో సగం మంది పాడైపోయారన్న హెడ్మాస్టర్.. స్టోరీ ఏంటంటే..?
Pushpa 2 movie controversy: అల్లు అర్జున్ ఇటీవల పుష్ప2 మూవీ ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు చెందిన ఒక హెడ్మాస్టర్ పుష్ప2పై షాకింగ్ కామెంట్లు చేశారు. తమ స్కూల్ లోని సగంకన్నా ఎక్కువ మంది విద్యార్థులు తమ మాట వినట్లేదన్నారు.  
Pushpa 2: 56 రోజులు బెడ్ పైనే.. కోమాలోనే పుష్ప బాధితుడు..
Pushpa 2 Victim Boy Jan 30, 2025, 12:24 PM IST
Pushpa 2: 56 రోజులు బెడ్ పైనే.. కోమాలోనే పుష్ప బాధితుడు..
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కుమారుడు శ్రీతేజ్ గత 56 రోజులుగా బెడ్ పైనే ఉన్నాడు.ఇప్పటికీ కోలుకోకుండానే బెడ్ పైనే ఉన్నాడు. ఎపుడు లేచి నడుస్తాడో అని అందరు వెయిట్ చేస్తున్నారు.
Allu Arjun: కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్.. శ్రీతేజ్ ను పరామర్శించిన పుష్ప..
Allu Arjun Visit Sri Tej Jan 7, 2025, 10:42 AM IST
Allu Arjun: కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్.. శ్రీతేజ్ ను పరామర్శించిన పుష్ప..
భాగ్య నగరంలో  కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను  కాసేటి క్రితమే అల్లు అర్జున్ పరామర్శించారు. అంతేకాదు అతని బాగోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు వెంట వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత అతని తండ్రికి కలిసి భరోసార ఇచ్చారు.
Allu Arjun: శ్రీతేజ్ కండిషన్ సీరియస్..! నేడు అల్లు అర్జున్ పరామర్శ..
Allu Arjun Will Visit Sri Tej Jan 7, 2025, 09:47 AM IST
Allu Arjun: శ్రీతేజ్ కండిషన్ సీరియస్..! నేడు అల్లు అర్జున్ పరామర్శ..
Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కన్నుముసిన రేవతి కుమారుడు శ్రీతేజ్.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ హాస్పిటల్ కు వెళ్లనున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసుల మరో షాక్..
Police Big Shock To Allu Arjun Jan 5, 2025, 12:33 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసుల మరో షాక్..
Police Shock To Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ ను పరామర్శించడానికి బన్ని వెళ్లకూడదంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు.  
Allu Arjun Bail: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు
allu arjun Jan 3, 2025, 05:27 PM IST
Allu Arjun Bail: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు భారీ ఊరట.. రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
Allu Arjun Bail Petition: నేడు కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై వాదనలు.. జైలుకా.. ఇంటికా..!
Allu Arjun Bail Petition Jan 3, 2025, 08:40 AM IST
Allu Arjun Bail Petition: నేడు కోర్టులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై వాదనలు.. జైలుకా.. ఇంటికా..!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ హీరోగా నటించిన  ‘పుష్ప-2’ బెనిఫిట్‌ షో సమయంలో సంధ్య టాకీస్ ‌ వద్ద జరిగిన దుర్ఘటనలో  రేవతి అనే మహిళ మృతి చెందిన కేసులో అల్లు అర్జున్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై మరికాసేట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
Boney Kapoor: అల్లు అర్జున్‌కే నా సపోర్ట్..!.. తొక్కిసలాట ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన బోనీ కపూర్.. స్టోరీ ఏంటంటే..?
Boney Kapoor Jan 2, 2025, 05:37 PM IST
Boney Kapoor: అల్లు అర్జున్‌కే నా సపోర్ట్..!.. తొక్కిసలాట ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన బోనీ కపూర్.. స్టోరీ ఏంటంటే..?
Pushpa 2 stampede incident:  పుష్ప2 తొక్కిసలాట ఘటనపై తాజాగా.. శ్రీదేవీ భర్త బోనీ కపూర్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.  
Pushpa 2 Case: పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..
High court Big Relief to Pushpa 2 Producers Jan 2, 2025, 02:45 PM IST
Pushpa 2 Case: పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్..
Pushpa 2 Case: డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో రేవతి అనే యువతి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనలో అల్లు అర్జున్ A11 గా చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు అరెస్ట్ చేసారు. వెంటనే మధ్యంతర బెయిల్ పై విడుదల చేసారు. తాజాగా ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది.  
KT Rama Rao Key Comments On Allu Arjun Pushpa 2 The Rule Rv
KT Rama Rao Dec 30, 2024, 06:40 PM IST
KTR On Pushpa: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KTR Reacts About Pushpa 2: పుష్ప 2 ది రూల్‌ సినిమాపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అల్లు అర్జున్‌పై రేవంత్‌ రెడ్డి కక్ష కటటారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్‌లో రేవంత్ వ్యవహారాన్ని తప్పుబట్టారు.
Bandi Sanjay: 'రేవంత్‌ రెడ్డిలో పవన్‌ కల్యాణ్‌కు ఏం కనిపించిందో?' కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay kumar Dec 30, 2024, 04:19 PM IST
Bandi Sanjay: 'రేవంత్‌ రెడ్డిలో పవన్‌ కల్యాణ్‌కు ఏం కనిపించిందో?' కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay Kumar Counter To Pawan Kalyan Comments: అల్లు అర్జున్‌ వ్యవహారంలో రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Pawan kalyan: రేవంత్ రెడ్డి నిజమైన హీరో.. అల్లు అర్జున్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే..?
pawan kalyan Dec 30, 2024, 01:26 PM IST
Pawan kalyan: రేవంత్ రెడ్డి నిజమైన హీరో.. అల్లు అర్జున్ ఘటనపై షాకింగ్ కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే..?
Sandhya theatre stampede incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. తెలంగాణ సీఎంరేవంత్ ను నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించినట్లు తెలుస్తొంది.  
Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ ఫోక్ సాంగ్..?.. ఇంత సైకోయిజమా అంటున్న బన్నీ ఫ్యాన్స్.. వీడియో వైరల్..
allu arjun Dec 29, 2024, 05:56 PM IST
Allu Arjun: అల్లు అర్జున్‌ను తిడుతూ ఫోక్ సాంగ్..?.. ఇంత సైకోయిజమా అంటున్న బన్నీ ఫ్యాన్స్.. వీడియో వైరల్..
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ విడుదల నేపథ్యంలో జరిగిన తొక్కిసలాట  ఘటనపై ప్రస్తుతం ఒక జానపద పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కావాలని బన్నీనీ మరోసారి టార్గెట్ చేశారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌... పవన్ కళ్యాన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..?
pawan kalyan Dec 28, 2024, 04:38 PM IST
Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్‌... పవన్ కళ్యాన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే..?
pawan kalyan on allu arjun issue: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ప్రస్తుతం ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అల్లు అర్జున్ అరెస్ట్ పై విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తొంది.  
Viral Video: మీకేం పనిపాట లేదా..?.. ఇండస్ట్రీపై బ్రహ్మస్త్రం ఎందుకు..?.. మళ్లీ వైరల్‌గా మారిన చిరంజీవి వీడియో..
Megastar Chiranjeevi Dec 24, 2024, 07:40 PM IST
Viral Video: మీకేం పనిపాట లేదా..?.. ఇండస్ట్రీపై బ్రహ్మస్త్రం ఎందుకు..?.. మళ్లీ వైరల్‌గా మారిన చిరంజీవి వీడియో..
Allu arjun Vs Revanth reddy: దేశంలో ప్రస్తుతం అల్లు అర్జున్ వివాదం పెనుదుమారంగా మారింది. రాజకీయంగాను మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పుకొవచ్చు.  
Allu Arjun: రేవంత్ సర్కారును కూల్చేందుకు అల్లు అర్జున్ ప్లాన్..?.. పుష్ప2 సినిమాలో మాదిరిగా పావులు.. బాంబు పేల్చిన హైకోర్టు లాయర్..
allu arjun Dec 24, 2024, 05:22 PM IST
Allu Arjun: రేవంత్ సర్కారును కూల్చేందుకు అల్లు అర్జున్ ప్లాన్..?.. పుష్ప2 సినిమాలో మాదిరిగా పావులు.. బాంబు పేల్చిన హైకోర్టు లాయర్..
Allu Arjun Vs Revanth Reddy: పుష్ప2 తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.  
Ramcharan First Speech After Allu Arjun Arrest
Ramcharan Dec 22, 2024, 03:20 PM IST
Ramcharan: పుష్ప అరెస్ట్ తర్వాత రాంచరణ్ ఫస్ట్ స్పీచ్
Ramcharan First Speech After Allu Arjun Arrest
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి కీలక కామెంట్..!
BJP Dec 22, 2024, 12:13 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టుపై పురందేశ్వరి కీలక కామెంట్..!
Purandeswari about Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా పుష్ప2 బెనిఫిట్ షో సమయంలో రేవతి అనే మహిళ మరణించడం, అల్లు అర్జున్ స్పందించకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావు ఇస్తోందని చెప్పవచ్చు.
Pawan Vs Revanth: బన్నీకి పవన్ ఫుల్ సపోర్ట్.. సీఎం రేవంత్ కు పవర్ పంచ్..
Pawan Kalyan Vs Revanth Reddy Dec 22, 2024, 09:59 AM IST
Pawan Vs Revanth: బన్నీకి పవన్ ఫుల్ సపోర్ట్.. సీఎం రేవంత్ కు పవర్ పంచ్..
Pawan Kalyan Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్  తెలంగాణతో పాటు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయంలో రేవంత్ కు అనుకూలంగా స్పందిస్తే ఏమవుతుందో అని కొంత మంది సినీ పెద్దలు ఈ వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా  ఈ ఇష్యూలో బన్నీ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను పవన్.. పవర్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు.
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • Nagar Kurnool: అత్తకే ఎసరు పెట్టిన ఇల్లరికం అల్లుడు.!. అత్యాచారం చేసి మరీ.!. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
    Nagarkurnool Murder

    Nagar Kurnool: అత్తకే ఎసరు పెట్టిన ఇల్లరికం అల్లుడు.!. అత్యాచారం చేసి మరీ.!. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..

  • Power Cut: హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు..!
    Power Cut In Hyderabad
    Power Cut: హైదరాబాద్‌ నగర వాసులకు అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు..!
  • EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?
    EPFO
    EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?
  • Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?
    BCCI contracts
    Rohit Kohli BCCI Contract: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్..జీతంలో భారీ కోత..ఎంత ఇస్తున్నారంటే?
  • Oppo K14x 5g: ఫిబ్రవరి 10న Oppo K14x 5g ఫోన్‌ విడుదల.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ లీక్‌!
    Oppo K14x 5g
    Oppo K14x 5g: ఫిబ్రవరి 10న Oppo K14x 5g ఫోన్‌ విడుదల.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ లీక్‌!
  • Ind Vs Pak Memes: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడటానికి ఒప్పుకున్న పాకిస్తాన్‌.. నెట్టింటా నవ్వుల పూవులు పూయిస్తున్న మీమ్స్‌..!
    Ind vs Pak memes
    Ind Vs Pak Memes: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడటానికి ఒప్పుకున్న పాకిస్తాన్‌.. నెట్టింటా నవ్వుల పూవులు పూయిస్తున్న మీమ్స్‌..!
  • Chocolate Day 2026: ఈ రోజే చాక్లెట్ డే.. మీ వాలెంటైన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇలా ఇవ్వండి..!
    Chocolate Day 2026
    Chocolate Day 2026: ఈ రోజే చాక్లెట్ డే.. మీ వాలెంటైన్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇలా ఇవ్వండి..!
  • Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి
    Gudem Mahipal Reddy
    Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి
  • Akbaruddin Owaisi:  సీఎంలు ఎవరైన మా దగ్గరకు రావాల్సిందే.!.  మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?
    telangana municipal elections
    Akbaruddin Owaisi: సీఎంలు ఎవరైన మా దగ్గరకు రావాల్సిందే.!. మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..?
  • Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన
    Srisailam temple
    Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x