Devara: దేవర ప్రీరిలీజ్.. అభిమానులు ఎగిరి గంతేసే మరో గుడ్ న్యూస్..

Devara: దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబరు 22న హైదరాబాద్ లోజరగనుంది. ఈ మేరకు మూవీ యూనిట్ వెల్లడించింది.

  • Zee Media Bureau
  • Sep 20, 2024, 11:46 PM IST

Devera prerelease event: దేవర సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబరు 22 న హైదరబాద్ లోని ఫెమస్ రిసాట్ లో జరగనుంది. ఇప్పటికే సినిమా సెప్టెంబర్ 27 న విడుదలకానుందని విషయం తెలిసిందే.

Video ThumbnailPlay icon

Trending News