Add Zee Business As A Preferred Source
App

వీడియో: ఆ రెండు దేశాల మధ్య 19 ఏళ్ల యుద్ధానికి తెరపడనుందా ?

19 ఏళ్లుగా ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి తెరపడనుందా ? ఆప్ఘనిస్థాన్‌ నుంచి అమెరికా సైనిక బలగాలు వెనక్కి వెళ్లిపోనున్నాయా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు ? అసలు ఈ దోహా శాంతి ఒప్పందం ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ వీడియో చూడాల్సిందే.

Recommended Videos