MLC Kavitha : అక్రమ డబ్బుతో హైద్రాబాద్‌లో కవిత భూములు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం అక్రమ ఆదాయంతో హైద్రాబాద్‌లో కవిత భూములు కోనుగోలు చేసిందని ఈడీ అభియోగాలు మోపింది. ఫీనిక్స్ సంస్థ నుంచి కవిత ఈ భూములు కొనుగోలు చేసిందని ఈడీ తన తాజా ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.

  • Zee Media Bureau
  • May 2, 2023, 01:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News