Chalo Hyderabad: పెన్షన్ కోసం విద్యుత్ ఉద్యోగులు ఛలో హైదరాబాద్

Chalo Hyderabad: తమకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ... 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టారు తెలంగాణ ఉద్యోగులు.
 

  • Zee Media Bureau
  • Jul 8, 2022, 07:05 PM IST

Chalo Hyderabad: తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ సాధన సమితి ఆధ్వర్యంలో 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం జరిగింది. తమకు సైతం పెన్షన్ సౌకర్యం కల్పించాలని విద్యుత్ ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేర్చుకునేందుకు 'ఛలో  హైదరాబాద్' కార్యక్రమాన్ని చేపట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News