Fire Accident: బాలానగర్‌లో ఓ స్క్రాప్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కాప్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చింతల్ పద్మనగర్ ఫేజ్ 1లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు అర్పివేశారు.

  • Zee Media Bureau
  • Jan 24, 2023, 03:52 PM IST

హైదరాబాద్‌ నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కాప్ దుకాణంలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చింతల్ పద్మనగర్ ఫేజ్ 1లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు అర్పివేశారు.

Video ThumbnailPlay icon

Trending News