Ganesh chaturthi 2024: గణపతి చేతిలోని లడ్డుకు తాళం..

Ganesh idol: గణపయ్య మండపాల దగ్గర ఇటీవల కొంత మంది లడ్డులను చోరీచేస్తున్నారు. దీంతో మండపాల నిర్వాహాకులు జాగ్రత్తగా ఉంటున్నారు.

  • Zee Media Bureau
  • Sep 11, 2024, 04:19 PM IST

Ganesh Chaturthi: గణపయ్య లడ్డును ఎవరు తీసుకెళ్లకుండా..  ఏకంగా తాళం పెట్టి మరీకాపాడుతున్నారు.ఈ ఘటన రంగారెడ్డిలో చోటు చేసుకుంది.

Video ThumbnailPlay icon

Trending News