Gang War: ఉప్పల్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు.. స్థానికులపై దాడి

Gang War In Uppal: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అల్లరిమూకలు హల్‌చల్‌ చేశాయి. క్రికెట్‌ ఆడే సమయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా స్థానికులపై అల్లరిమూక రెచ్చిపోయింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు ఈగ సంతోష్‌ ముదిరాజ్‌పై స్థానిక రౌడీ లఖాన్‌ మోడల్‌ దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఐదు మంది గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Zee Media Bureau
  • May 29, 2024, 11:12 AM IST

Video ThumbnailPlay icon

Trending News