Godavari Floods in Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి వరదలపై లేటెస్ట్ అప్‌డేట్స్

Godavari Floods at Bhadrachalam: భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 01:32 PM IST

Godavari Floods at Bhadrachalam in Bhadradri Kothagudem district : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నది మూడో ప్రమాద హెచ్చరిక దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి నదిలోకి వరద పోటు పెంచుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతిపై తాజా సమాచారం ఇలా ఉంది.

Video ThumbnailPlay icon

Trending News