Heavy rain: హైదరాబాద్‌లో కుండపోత.. మూడు రోజులు తగ్గేదేలే!

Hyderabad: హైదరబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో జనాలు ఇబ్బందులు పడ్డారు.
 

  • Zee Media Bureau
  • Jul 19, 2024, 12:03 AM IST

Hyderabad: వాతావరణం కేంద్రం ఇచ్చిన అలర్ట్ ప్రకారం నగరంలో కుండపోతగా వర్షం కురిసింది. రానున్న రోజుల్లో కూడా భారీగా వర్షంపడుతుందని తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News