August 15: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేళ  దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపద్యయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంక్షలు విధించారు. 

  • Zee Media Bureau
  • Aug 10, 2022, 12:07 AM IST

The police have announced high alert in the national capital Delhi. Attacks on Independence Day celebrations

Video ThumbnailPlay icon

Trending News