Summer Temparature : మండిపోతోన్న రెండు తెలుగు రాష్ట్రాలు

Summer Temparature : ఏపీ, తెలంగాణలో ఎండలు మండిపోతోన్నాయి. సూర్యుడు భగభగ మండిపోతోన్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత ఉండబోతోందని తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 20, 2023, 11:38 AM IST

Video ThumbnailPlay icon

Trending News