Fourth Wave Scare: దేశంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం

India Covid-19: దేశంలో  కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 15వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 01:48 PM IST

India Corona Updates: దేశంలో  కరోనా కల్లోలం కొనసాగుతోంది. దిల్లీ, ముంబైలలో కొత్త కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 15, 754 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 9.42 శాతానికి చేరుకుంది. 

Video ThumbnailPlay icon

Trending News