Jani master: జానీమాస్టర్ కు మరో బిగ్ షాక్.. ఏంజరిగిందంటే..?

Jani master: జానీ మాస్టర్ కు పోలీసులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు . పోక్సో కేసుతో పాటు, మరో వేధింపుల కేసు ను నమోదు చేశారు.

  • Zee Media Bureau
  • Sep 18, 2024, 11:54 PM IST

Jani master: టాలీవుడ్  జానీ మాస్టర్ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. లేడీ కొరియో గ్రాఫర్ ను జానీ మాస్టర్ అత్యాచారం చేసిన ఆరోపణల ఘటన తీవ్ర కలకలంగా ామారింది.

Video ThumbnailPlay icon

Trending News