Jesus Removed Covid 19: ఏసు ప్రభువు దయతోనే కరోనా అంతమైంది.. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Jesus Removed Covid 19 says Telangana Health Director G Srinivas Rao. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు. 

  • Zee Media Bureau
  • Dec 22, 2022, 04:49 PM IST

కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిందన్నారు. మనం చేసిన సేవల వల్ల కరోనా తగ్గలేదని, కేవలం ఏసు ప్రభువు కృప వల్లే తగ్గిందని ఆయన అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News