K Kavitha: రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత సంచలన ప్రకటన

K Kavitha BC Maha Sabha: బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీ అంశంలో కాంగ్రెస్‌, బీజేపీ చేసిన మోసాలు వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి కవిత కలకలం రేపారు.

  • Zee Media Bureau
  • Jan 3, 2025, 11:09 PM IST

Video ThumbnailPlay icon

Trending News