Kamal Haasan : నటుడు కమల్ హాసన్‌కు అస్వస్థత

Kamal Haasan : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిన్న రాత్రి కాస్త జర్వంతో బాధపడ్డాడట. అంతే కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిందట. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో జాయిన్ చేశారు.

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 03:05 PM IST

Video ThumbnailPlay icon

Trending News