Raghubar Das Resign: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా గవర్నర్ రాజీనామా ఆమోదించగా.. అక్కడకు తెలుగు వ్యక్తి కంభంపాటి హరి బాబును గవర్నర్‌గా పంపించారు. కేరళ గవర్నర్‌ను మార్చివేయగా.. మణిపూర్‌కు కొత్త గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.