Add Zee Business As A Preferred Source
App

Kareena Kapoor video: కరీనా కపూర్ ఖాన్‌కి అంత టెంపరెందుకని ఆగ్రహం వ్యక్తంచేస్తోన్న నెటిజెన్స్

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్‌పై నెటిజెన్స్‌కి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కరీనాకు అంత టెక్కు ఎందుకంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అభిమానులతో అలాగేనా మిస్‌బిహేవ్ చేసేది అంటూ కరీనాకు లెక్చర్స్ ఇస్తున్నారు. ఇంతకీ కరీనా చేసిన తప్పేంటి ? ఆమె ఎవరితో మిస్‌బిహేవ్ చేసింది ? ఎందుకు చేసిందో తెలుసుకోవాలంటే.. ఇదిగో ఈ వీడియో చూడాల్సిందే.

Recommended Videos