కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ కుమార్ లంచ తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.